మన ఊరి ఆరోగ్య వికాసం
కలిసి నడుద్దాం.! కలిసి నడిపిద్దాం.!
“విధి నిర్వహణే ఘనతకు మార్గం”

శ్రీ గంగరాజు నాగేశ్వరరావు గారు
“అన్నిసేవల్లో కల్లా మానవ సేవ ఉత్తమమైనది”

డా.రావెళ్ల రాజారావు గారు
“మానవ సేవే మాధవ సేవ”

డా.కృష్ణమోహన్ గారు
మన వూరి ఆరోగ్య వికాసం కార్య వర్గం

అద్యక్షులు :-శ్రీ కట్టా రవికుమార్ ,
కార్యదర్శి :-శ్రీ వీరమోసు మస్తాను
సహ కార్యదర్శి :-శ్రీ బేజవాడ బుజ్జి (వేంకట సుబ్బారావు) , కోశాధికారి :-శ్రీ ఆరికట్ల చిన్న రాఘవలు
ఉపాద్యక్షులు :-శ్రీ మామిళ్లపల్లి అక్కారావు
మన వూరి ఆరోగ్య వికాసం సభ్యులు

శ్రీ కోటపాటి లక్ష్మినరసింహం ,శ్రీ గంగరాజు నాగేశ్వరరావు ,శ్రీ ఆరికట్ల వేంకటేశ్వర్లు ,శ్రీ కుంచాల వేంకటరావు ,శ్రీ బక్కముంతల వేంకటరావు ,శ్రీ బోడ్డపాటి నరసింహరావు, శ్రీ గూడూరి శ్రీనివాసులు ,శ్రీ అంగలకుర్తి వీరబ్రహ్మం ,శ్రీ ధర్మవరపు అజయ్ ,శ్రీమతి మామిళ్లపల్లి జ్యోతి
మన వూరి ఆరోగ్య వికాసం - సమిష్టి బ్యాంకు ఖాతాదార్లు



శ్రీ కోటపాటి లక్ష్మీనరసింహం , శ్రీ కట్టా రవికుమార్ ,శ్రీ ఆరికట్ల చిన్న రాఘవులు

గౌరవ అద్యక్షులు:-శ్రీ మాగులూరి నాగరాజు గారు

గౌరవ సలహాదార్లు:- శ్రీ మానికోండ వేంకటేశ్వర్లు గారు

గౌరవ సలహాదార్లు:-శ్రీ బోక్కీసం సుబ్బారావు గారు
మన వూరి ఆరోగ్య వికాసం - శాశ్వత నిధి దాతలు

డా.రావెళ్ల రాజారావు గారు
రూ.2,00,000/-

శ్రీ ఆరికట్ల వాసు గారు
రూ.2,00,000/-

శ్రీ గుంటుపల్లి మదన్ గారు
రూ.1,00,000/-

శ్రీ అంగలకుర్తి సుబ్బరామయ్య గారు
రూ.50,000/-

శ్రీ ఈదర వీరయ్య గారు
రూ.50,000/-

శ్రీ బెజవాడ వెంకటరావు గారు
రూ.50,000/-

శ్రీ ఆరికట్ల అవినాష్ గారు & శ్రీమతి శిల్పశ్రీ గారు
రూ.50,000/-
మన ఊరి ఆరోగ్య వికాసం - వైద్య శిబిరం 2022

వైద్య శిబిరం - 25 డిసెంబర్ 2022
గ్రామ ప్రజలకు శుభవార్త. ఆదివారంఉదయం 7గం నుండి మన గ్రామంలో షుగరు మరియు బిపి వైద్య శిబిరం నిర్వహించ బడును.

వైద్య శిబిరం జమా ఖర్చులు డిసెంబర్ -2022
7వ సం ,05/46వ వైద్య శిబిరం,జమా, ఖర్చులు(25-12-2022)
మన ఊరి ఆరోగ్య వికాసం - వైద్య శిబిరం 2019

వైద్య శిబిరం - 18 ఆగష్టు 2019
"శారీరక వ్యాయామం, ఆహార మార్పుతో షుగర్ వ్యాధి నియంత్రించవచ్చు"

వైద్య శిబిరం జమా ఖర్చులు- జులై 2019
3వ సం ,8/32వ వైద్య శిబిరం,జమా, ఖర్చులు(14-07-2019)

వైద్య శిబిరం - 14 జులై 2019
“మీ సేవలు మాకు స్పూర్తిదాయకం”

వైద్య శిబిరం - 31 మే 2019
""ఉచిత వైద్య శిబరం""

"భద్రత-బాధ్యత" - 12 మే 2019
"భద్రత-బాధ్యత" కార్యక్రమ పర్యవేక్షకుడు శ్రీ ఆరికట్ల చినరాఘవులు.

వైద్య శిబిరం జమా ఖర్చులు- ఏప్రిల్ 2019
3వ సం ,6/30వ వైద్య శిబిరం,జమా, ఖర్చులు (28/04/2019)

చలివేంద్రం - 10 మే 2019
"చలివేంద్రం ప్రారంభం"

వైద్య శిబిరం - 28 ఏప్రిల్ 2019
"గ్లుకోమాతో అంధత్వం"

వైద్య శిబిరం - 31 మార్చి 2019
"74 మందికి వైద్యసేవలు"

వైద్య శిబిరం జమా ఖర్చులు- 31 మార్చి 2019
3వ సం ,5/29-వ వైద్య శిబిరం,జమా, ఖర్చులు (31/03/2019)

వైద్య శిబిరం - 02 ఫిబ్రవరి 2019
"వైద్యం వ్యాపారం కాకూడదు"

వైద్య శిబిరం జమా, ఖర్చులు- 02 ఫిబ్రవరి 2019
3వ సం ,4/28-వ వైద్య శిబిరం,జమా, ఖర్చులు (02/02/2019)
మన ఊరి ఆరోగ్య వికాసం - వైద్య శిబిరం 2018

వైద్య శిబిరం జమా, ఖర్చులు - 02 డిసెంబర్ 2018
3వ సం ,3/27-వ వైద్య శిబిరం,జమా, ఖర్చులు (21-12-2018)

వైద్య శిబిరం - 12 జనవరి 2018
మానవ సేవే మాధవ సేవ

వైద్య శిబిరం - 9 ఫిబ్రవరి 2018
వైద్యులు సేవా భావం కలిగి ఉండాలి

వైద్య శిబిరం - 9 మార్చి 2018
అన్నిసేవల్లో కల్లా మానవ సేవ ఉత్తమమైనది

వైద్య శిబిరం - 20 ఎప్రిల్ 2018
వైద్యులు డా.కే.కృష్ణమోహన్ 48 మంది షుగరు , బీపీ రోగులను పరీక్షించినారు

వైద్య శిబిరం - 18 మే 2018
డా.కృష్ణమోహన్ గారు ఆదర్శ వైద్యులు

వైద్య శిబిరం - 25 ఆగష్టు 2018
వైద్య శిబిరంలో 72 మందికి ఉచిత పరీక్షలు

వైద్య శిబిరం జమా, ఖర్చులు- 02 నవంబర్ 2018
3వ సం ,4/28-వ వైద్య శిబిరం,జమా, ఖర్చులు (02/02/2019)

వైద్య శిబిరం - 9 సెప్టెంబర్ 2018
అమృత వారి ఉచిత వైద్య శిబిరం

వైద్య శిబిరం - 17 సెప్టెంబర్ 2018
దేవి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృష్ణమోహన్ గారు విరాళం

వైద్య శిబిరం - 8 అక్టోబర్ 2018
200మందికి ఉచిత వైద్యం

వైద్య శిబిరం - 16 నవంబర్ 2018
47 మందికి ఉచిత వైద్యం

వైద్య శిబిరం - 21 డిసెంబర్ 2018
"ఆహారం మార్చుకుంటే మధుమేహం తగ్గుతుంది"
మన ఊరి ఆరోగ్య వికాసం - వైద్య శిబిరం 2017

వైద్య శిబిరం - 2 ఫిబ్రవరి 2017
నాలుగవ వైద్య శిబిరం విశేషాలు

వైద్య శిబిరం - 3 మార్చ్ 2017
ఐదవ వైద్య శిబిరం విశేషాలు

వైద్య శిబిరం - 14 ఏప్రల్ 2017
ఆరవ వైద్య శిబిరం విశేషాలు

వైద్య శిబిరం - 12 మే 2017
ఏడవ వైద్య శిబిరం విశేషాలు

శ్రీ.రావెళ్ళ వెంకటరావుగారి ఆర్ధిక సహాయం
శ్రీ.రావెళ్ళ వెంకటరావుగారి ఆర్ధిక సహాయంతొ 60 కుర్చీలు , 6 బల్లలు వైద్యశిబిర నిర్వహణకు కొనుగోలు చేసినాము

వైద్య శిబిరం - 8 జులై 2017
తొమ్మిదవ వైద్య శిబిరం విశేషాలు

వైద్య శిబిరం - 20 ఆగస్ట్ 2017
ప్రతి ఒక్కరూ తోటి వారికి సహాయపడే సేవ దృక్పధం అలవర్చుకోవాలి

వైద్య శిబిరం - 19 నవంబర్ 2017
పదమూడవ వైద్య శిబిరం విశేషాలు

శ్రీ పెరుమాళ్ళు గారు విరాళం
శ్రీ మామిళ్ళపల్లి రమణయ్యగారి కుమారుడు శ్రీ పెరుమాళ్ళు గారు(USA) రూ.10000/- విరాళంగా యిచ్చినారు
మన ఊరి ఆరోగ్య వికాసం - వైద్య శిబిరం 2016

వైద్య శిబిరం - 22, అక్టోబర్ , 2016
మొదటి వైద్య శిబిరం విశేషాలు

వైద్య శిబిరం - 25 నవంబర్, 2016
రెండవ వైద్య శిబిరం విశేషాలు

వైద్య శిబిరం - 23 డిసెంబర్ , 2016
మూడవ వైద్య శిబిరం విశేషాలు
Kattavaripalam radasaradi nagaswrao you r a grate in you.r .deseplan or divatam or savabavam
Thanks sir