మన ఊరి ఆరోగ్య వికాసం

మన ఊరి వికాసం, 8 జులై 2017

కట్టావారిపాలెం నందు మనఊరివికాసం కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి నెలా జరుగుతున్న వైద్య శిబిరాల నిర్వహణకు శ్రీ మామిళ్ళపల్లి రమణయ్యగారి కుమారుడు శ్రీ పెరుమాళ్ళు గారు(USA) రూ.10000/- విరాళంగా యిచ్చినారు.గ్రామ ప్రజలూ,మనఊరివికాసం కార్యకర్తలు వారికి,వారి స్నేహితుడు శ్రీ ఆరికట్ల వెంకటేశ్వర్లు(LT) గారికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు 🙏🙏🙏

@మనఊరివికాసం