మన ఊరి హరిత వికాసం

మొక్కలు నాటుదాం..! మొక్కలు నాటిద్దాం..!

మొక్కలకు చీడ పీడల నివారణకు,పోషకాలు కొరకు దేశవాళీ గోవు జీవామృతం పోస్తున్న వృక్ష రక్షకుడు
మొక్కలకు నీళ్లు పోస్తున్న హరిత కట్టావారిపాలెం కార్యకర్త బక్కముంతల వెంకటరావు(4/29/19
మొక్కలకు నీళ్లు పెట్టి సంరక్షణ చేయనున్న కార్యకర్తలు (2/3/19)
మొక్కలకు నీళ్లు పెడుతున్న హరిత కట్టావారిపాలెం కార్యకర్తలు
మొక్కలకు కలుపు తీస్తున్న కార్యకర్త
మొక్కలకు కలుపు తీస్తున్న కార్యకర్త
ఏపుగా పెరుగుతున్న మొక్కలు
ఏపుగా పెరుగుతున్న మొక్కలు

హరిత కట్టావారిపాలెం దాతల వివరాలు:

1)శ్రీ ఆరికట్ల వాసు (USA) గారు రూ.1,00,000/- (50 మొక్కలు దత్తత)
2)శ్రీ బెజవాడ వెంకట్ (USA) గారు రూ.20,000/- (10 మొక్కలు దత్తత)
3)శ్రీ ఆరికట్ల సుబ్బారావు గారు 300 గానుగ మొక్కలు బహుకరించారు
4)శ్రీ మామిళ్ళపల్లి కృష్ణ గారు రూ.4000/- (2 మొక్కలు దత్తత) హామీ
5)ఒక వృక్ష ప్రేమికుడి విరాళం: రూ.15000/- (హరిత కట్టావారిపాలెం బ్యాంకు ఖాతాకు రూ.15,000/- జమచేసిన దాతకు ధన్యవాదాలు. దయచేసి తమపేరు పేరు తెలుపగలరు)
6)శ్రీ బొడ్డ పాటి నరసింహారావు గారు రూ.4000/-(రెండు మొక్కలు దత్తత)హామీ
7)శ్రీ ఆరికట్ల వెంకటేశ్వర్లు (LT) రూ.4000/-(రెండు మొక్కలు దత్తత) హమీ
8)శ్రీ మాగులూరి నాగరాజు గారు (DPRO/VRtd) రూ.4000/-(2మొక్కలు దత్తత)హామీ
9)శ్రీ ఆరికట్ల లక్ష్మయ్య గారు రూ.10,000/-(5మొక్కలు దత్తత)హామీ
10)శ్రీ ముప్పరాజు చిన్న గారు(USA) రూ.8000/-(4మొక్కలు దత్తత) హామీ
11)శ్రీ అంగలకుర్తి నరసింహారావు గారు రూ.2000/- (1మొక్క దత్తత)
12)శ్రీ దావులూరి రాజేష్ గారు(USA) రూ.2000/-(1 మొక్క దత్తత)

మొక్కకు,కంచెకు సపొర్టు కర్రలు (బ్యార్నీ కర్రలు)ఉదారంగా ఇచ్చిన దాతలు:1)శ్రీ బొక్కిసం ఉపేంద్ర చౌదరి గారు 2)శ్రీ మానికొండ వెంకటేశ్వర్లు గారు ౩)శ్రీ రావెళ్ల చెంచయ్య గారు (మునసబ్బు గారు) 4)శ్రీ మామిళ్ళపల్లి మాల్యాద్రి గారు 5)శ్రీ కట్టా రమణయ్య (డీలరు)గారు 6)శ్రీ మామిళ్ళపల్లి అక్కారావు గారు 7)శ్రీ బెజవాడ బుజ్జి గారు 8)శ్రీ కోటపాటి లక్ష్మీనరసింహం గారు 9)శ్రీ ఆరికట్ల వెంకటసుబ్బయ్య గారు

మొక్కలు నాటడానికి ట్యాంకరుతొ ఉచితంగా నీళ్ళు పోసిన దాతలు,ఉచితంగా టర్రాక్టరుతొ కర్రలు, మొక్కలు,మెష్ లు తోలిన దాతలు: 1)శ్రీ ఆరికట్ల శివ క్రిష్ణ గారు 2)శ్రీ మామిళ్ళపల్లి అక్కారావు గారు 3)శ్రీ బెజవాడ బుజ్జి గారు.

దాతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

కొండపి తహసిల్దార్ కె.చిరంజీవి గారు.

 

“మొక్క తల్లిలాంటిది”

మొక్క తల్లిలాంటిదనీ,మానవాళికి ప్రాణభిక్ష పెట్టే చెట్లను నరకరాదని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని కొండపి తహసిల్దార్ కె.చిరంజీవి పిలుపునిచ్చారు.బుధవారం కట్టావారిపాలెం గ్రామంలో స్తానిక మనఊరిఆరోగ్యవికాసం స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన హరిత కట్టావారిపాలెం కార్యక్రమంలో పాల్గొని ఔషధ మొక్క లైన కానుగ మొక్కలు నాటారు.సేవాకార్యక్రమాలలో కట్టావారిపాలెం గ్రామ ప్రజలను, యువతను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు.రహదారి వెంట మొక్కలు నాటి వాటిని కనీసం 3 సంవత్సరాలు సంరక్షణ చేస్తామని,ఈ కార్యక్రమానికి ఎన్.ఆరై.ఆరికట్ల వాసు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారని దాతల,గ్రామప్రజల సహకారంతో మొదటి విడత 200 మొక్కలు నాటుతామని మనఊరిఆరోగ్యవికాసం కార్యకర్తలు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ మహబూబ్ సుభాని,వి.ఆర్.ఒ మల్లికార్జునరావు, గ్రామ పెద్దలు బొక్కిసం సుబ్బారావు, మానికొండ వెంకటేశ్వర్లు, రావెళ్ల రమేష్,గ్రామ ప్రజలు,యువకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వివరాలకు  ఇక్కడ క్లిక్ చెయ్యండి..!

 

హరిత వికాసం కార్యకర్తల శ్రమదానం. మొక్కల పరిరక్షణకు ఉపయోగించే సామాగ్రిని భద్రపరుస్తున్న కార్యకర్తలు.

200 మొక్కలకు కంచె వేయటానికి ప్లాస్టిక్ కోటెడ్ మెష్ సిద్ధం అయింది

WhatsApp Image 2018-12-02 at 1.54.58 AM
WhatsApp Image 2018-12-02 at 1.54.59 AM
WhatsApp Image 2018-12-02 at 4.17.13 AM

 

శ్రీ ఆరికట్ల సుబ్బారావు గారు.

కట్టావారిపాలేం: హరిత కట్టావారిపాలెం కార్యక్రమానికి 300 గానుగ/కానుగ మొక్కలు బహుకరించారు.మనఊరి ఆరోగ్య వికాసం తరఫున,గ్రామ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు🙏

WhatsApp Image 2018-11-23 at 5.57.54 AM

హరిత కట్టావారిపాలేం నిర్మిద్దాం - ఆరోగ్య కట్టావారిపాలేం సాధిద్దాం.

 

శ్రీ గంగరాజు నాగేశ్వరరావు గారు

కట్టావారిపాలేం అభివృద్ది కాముకులకు విజ్ఞప్తి.:-

గ్రామంలో పాడీ , పంట సమృధ్దిగ ఉండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ , వ్యాపారాల దృష్ట్యా దేశ , విదేశాల్లో నివసించే మన కుటుంబ సభ్యుల కోరిక కూడా ఇదే.కాని ప్రక్రుతిలో వచ్చిన మార్పులవల్ల వర్షాలు సకాలంలో కురవక పంటలు పండక , పశువుల మేత లేక గ్రామ ప్రజలు పడుతున్న కష్టాలు అంతా ఇంతాకాదు.భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లులో నీళ్ళు అడుగంటి తోటలు ఎండిపోతున్నాయి.భూ తాపం పేరీగీ , ఎండలు మండిపోతూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిస్తితుల్లో మార్పు వచ్చి ప్రజలు సుఖ శాంతులు అనుభవించాలంటే ప్రక్రుతిలో మార్పు తప్పక రావాలి.దీనికి మానవ (మన) ప్రయత్నం చాలా అవసరం. పర్యావరణ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం వర్షాభావ పరిస్తితులకు ప్రధాన కారణం చేట్లు విరివిగా లేకపోవడం.కనుక మానవ ప్రయత్నంగా మనం తక్షణం మోక్కలు  నాటి చేట్లు పేంచాలి.ఉన్న చేట్లను సంరక్షించుకొవాలి.పశువుల మేతకు , బ్యార్నీ కలపకు చేట్లను , కోమ్మలనూ నరకరాదు.మన గ్రామానికి చుట్టూ రహదార్ల వేంబటి , పోలాల గట్ల మీద , గ్రామంలో బజార్ల ప్రక్కన , ఖాళీ స్థలాల్లో అవకాశం ఉన్న ప్రతి చోట మోక్కలు నాటి వాటిని సంరక్షించి వృక్షాలుగా పేంచాలి.

హరిత కట్టావారిపాలేం "అశోక ప్రాజేక్ట్" అంచనా విలువ

1)మోదటి దశ :
– 300 గుంటలు (2*2*2 అడుగులు) తవ్వటం :
– రూ.10, 000/-
– 300 గుంటల్లో వేపపిట్టు , నల్ల మట్టి వేయుట :
– రూ.15, 000/-
2)రేండవ దశ :
– 300 మోక్కలు కోనుగోలు మరియు బాడుగ :
– రూ.10, 000/-
– 300 మోక్కలు నాటి నీళ్ళు పోయుట :
– రూ.7, 500/-
3)మూడవ దశ :-
– 300 మోక్కలకు ఇనుప రక్షణ కంచే (బుట్టలు) వేయుట :
– రూ.1, 50, 000/-
4)నాల్గవ దశ :-
– కనీసం 3సంవత్సరాలు మోక్కల సంరక్షణకోరకు మనిషిని నియమించుట :
– రూ.1,50,000/- (3*50,000/-)
– కనీసం వారానికి ఒకసారి మోక్కలకు నీళ్ళు పోయుట:
– రూ.1, 50,000/- (వారానికి 2ట్యాంకులు/1000/-)
– ప్రతి 3నేలలకూ ఒకసారి కలుపు తీసి, పాదులు చేసి , బుట్టలు సరిచేయుట:
– రూ:60, 000/- (రూ.5000/-*12)
మోత్తం ప్రాజేక్టు అంచనా విలువ:-
రూ.5, 52,500/- (సుమారు)

 

హరిత కాట్టావారిపాలేం పధకంలో మోదటి దశ 300 మోక్కలు నాటి వాటిని 3 సంవత్సరాలు సంరక్షించడానికి సుమారు ఒక మోక్కకు రూ.1800/- నుండి రూ.2000/- ఖర్చు అవుతుంది. దాతలు ఇచ్చిన విరాళాన్ని బట్టి కోన్ని మోక్కలకు దాతల పేర్లు పేట్టటం జరుగుతుంది.ఉదా : రూ .2000/- కు ఒక మోక్క , రూ.10, 000/- కు 5 మోక్కలకు దాతల /వారి పిల్లల పేర్లు పేట్టబడును.కనుక మనిషి మనుగడకు , పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చేట్లను పేంచడం మన అందరి కనీస కర్తవ్యంగా భావించి దాతలు సహకరించాలని పేరు పేరున విజ్ఞప్తి చేయుచున్నాము.

ఇట్లు :- మనఊరి వికాసం , కట్టావారిపాలేం

 

హరిత కట్టావారిపాలేం బ్యాంకు ఖాతా వివరాలు:

BAKKAMUNTHALA VENKATA RAO (జాయింటు ఖాతా సభ్యులు :బక్కముంతల వేంకటరావు , మామిళ్లపల్లి అక్కారావు, బేజవాడ వేంకటసుబ్బారావు )
SB A/C No:263810100069392
IFSC CODE:ANDB0002638 KONDAPI
హరిత కట్టావారిపాలేం ఉద్యమానికి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించదలచిన వారు పై ఖాతాలో తమ విరాళం జమ చేయవలసిందిగా విజ్ఞప్తి.

 

శ్రీ ఆరికట్ల వాసుగారు

గ్రామ పేద్దల , స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో “హరిత కట్టావారిపాలేం” నిర్మించాలని , అప్పుడే ఆరోగ్య కట్టావారిపాలేం కల నేరవేరుతుందని అన్నారు.
గ్రామంలో బజారులకు ఇరువైపులా , ఖాళీ స్థలాల్లో , పోలాల్లో చేట్లు బాగా పేంచాలని, ఉన్న చేట్లను కలప కోసం , పశువుల మేతకోసం , ఆదాయం కోసం నరకరాదనీ , వాటికోరకు ప్రత్యామ్నాయం చూడాలని అన్నారు.

చేట్లు ఎక్కువగా ఉంటే వర్షాలు సకాలంలో బాగా కురిసి పాడి , పంటలు సమృధ్దిగా ఉంటాయని, వాతావరణం చల్లగా ఉండి ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రాణవాయువు ఉత్పత్తి అవుతుందనిఅన్నారు.అవసరమైన ఆర్ధిక వనరులు మనఊరి వికాసం ద్వారా సమకురుస్తామనీ స్థానిక కార్యకర్తలు చేట్లు పేంచే పని ప్రారంభం చేయాలని విజ్ఞప్తి చేశారు.

యువతకు స్పూర్తి కేంద్రం అయిన స్వామి వివేకానంద లాంటి మహనీయుల విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టించి దాని కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో క్రిడాస్పుర్తిని , విలువలను పేంచాలని అన్నారు. యువతలో దాగి ఉన్న సామర్ధ్యం వేలికి తీస్తే పోటీ ప్రపంచంలో విద్యా , ఉపాధిలో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు.

శ్రీ ఆరికట్ల వాసుగారు శ్రీరామాలయం మండపంలో “హరిత కట్టావారిపాలేం” ఆవశ్యకత గురించి స్థానిక కార్యకర్తలతో చర్చిస్తున్న ద్రుశ్యం

Team, Kattavaripalem

We would be starting Ashoka project under Manavuri Vikasam as we discussed in the past. We would like to request all the villagers(people living in the village and outside) to come together to build a green village full of trees. This project will be undertaken by local team members under the guidance of DR.Nageswararao garu. Recently we had a first meeting in kattavaripalem village on Sep 10th and we have selected few local team members that are interested to be part of the project. There will be a phased approach in implementing the Ashoka project. This project involves money, time, valuable efforts and good hearts to come together to make it successful for village betterment.

Bank Account:
There is a separate bank account created with few members that are part of the Ashoka project. The Bank account was created to maintain absolute transparency in expense management. This account is jointly operated by

1)Bakkamunthala Venkata Rao
2)Mamillapalli Akka Rao
3)Bezawada Bujji

Auditing:
Financial transactions will be audited by Mr.Katta Ravi Kumar , Mr.Arikatla Raghavulu & Mr.Kotapati Lakshmi Narasimham time to time.The auditing team will check every bill and ensure that the money is spent in correct ways.

Benefits:
1. This project will improve the air quality in the village
2. This project will improve the overall greenery in the village
3. The importance of plants and the need for trees will be restored
4. There is a higher chance of improvement on the rainfall if we can grow trees everywhere in the village

We would like to request everyone to come forward and be part of it by donating what you can. You can donate plants, Time, Money, Water for plants. It’s absolutely your choice to donate what you like. There is no pressure on any one of you. You can be part of planting the trees for green village development . Everyone is welcome to be part of it, together we can do it.

Thanks
Vasu (Volunteer)

Boddapati Venkata Rao gari initiative - plantation project:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.