మన ఊరి హరిత వికాసం

మొక్కలు నాటుదాం..! మొక్కలు నాటిద్దాం..!

వృక్షో రక్షతి రక్షితః పర్యావరణాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

హరిత కట్టావారిపాలెం - మొక్కలు దత్తత

శ్రీ ఆరికట్ల వాసు గారు

50 మొక్కలు దత్తత

శ్రీ ఆరికట్ల సుబ్బారావు గారు

300 గానుగ మొక్కలు బహూకరణ

శ్రీ రావెళ్ల హనుమ గారు

13 మొక్కలు దత్తత

శ్రీ బెజవాడ వెంకటరావు గారు

10 మొక్కలు దత్తత

శ్రీ చుండూరి రఝరాం గారు

8 మొక్కలు దత్తత

శ్రీ ఆరికట్ల కృష్ణ చైతన్య గారు

5 మొక్కలు దత్తత

శ్రీ ముప్పరాజు చిన్న గారు

4 మొక్కలు దత్తత

ఒక పర్యావరణ ప్రేమికుడు

3 మొక్కలు  దత్తత

శ్రీ రావెళ్ల రమేష్ గారు

3 మొక్కలు  దత్తత

శ్రీ ఆరికట్ల వెంకటేశ్వర్లు గారు(lt)

2 మొక్కలు  దత్తత

శ్రీ ఆరికట్ల వెంకటేశ్వర్లు గారు

2 మొక్కలు  దత్తత

చి.మామిళ్లపల్లి లక్ష్మి ప్రసన్న

2 మొక్కలు  దత్తత

శ్రీ మాగులూరి నాగరాజు గారు

1 మొక్క దత్తత

చిరంజీవి కల్లూరి దేవాంష్

1 మొక్క దత్తత

హరిత కట్టావారిపాలెం - శ్రమదానం

గ్రామ పెద్దలు కొబ్బరి కాయ కొట్టి మొదటి మొక్కలు నాటి , గ్రామ ప్రజలను ఈ కార్యక్రమం లో పాలుగొనవలసినదిగా విజ్ఞప్తి చేశారు. గ్రామా పెద్దలు, స్వచ్చంద
కార్యకర్తలు , మహిళలు , యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమమంలో పాలగ్నోన్నారు.
@మనవూరివికాసం

హరిత కట్టావారిపాలెం - ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *