మన ఊరి హరిత వికాసం
మొక్కలు నాటుదాం..! మొక్కలు నాటిద్దాం..!
వృక్షో రక్షతి రక్షితః పర్యావరణాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.
హరిత కట్టావారిపాలెం (అశోక ప్రాజెక్టు)ఫేజ్-1 – ఖర్చులు,డిసెంబర్ -2018
వివరములు | జమలు | ఖర్చులు |
---|---|---|
శ్రీ ఆరికట్ల వాసు(USA)గారి విరాళం | 1,00,100-00 | |
శ్రీ బెజవాడ వెంకట్ గారి విరాళం | 20,000-00 | |
శ్రీ చుండూరి రఘురాం గారి విరాళం | 15,000-00 | |
శ్రీ ఆరికట్ల కృష్ణ చైతన్య (USA)గారి విరాళం | 10,000-00 | |
శ్రీ ముప్పరాజు చిన్నబాబు (USA)గారి విరాళం | 8,000-00 | |
ఒక పర్యావరణ ప్రేమికుని విరాళం | 6,000-00 | |
శ్రీ మాగులూరి నాగరాజు(Rtd DPRO)గారి విరాళం | 2,000-00 | |
శ్రీ అంగలకుర్తి నరసింహారావు గారి విరాళం హామీ | 4,000-00 | |
శ్రీ మామిళ్ళపల్లి కృష్ణ గారి విరాళం హామ | 4,000-00 | |
శ్రీ ఆరికట్ల వెంకటేశ్వర్లు గారి విరాళం హామీ | 4,000-00 | |
శ్రీ బొడ్డపాటి నరశింహారావు గారి విరాళం హామీ | 4,000-00 | |
శ్రీ ఆరికట్ల వెంకటేశ్వర్లు(రమణప్పగారి) గారి విరాళం | 4,000-00 | |
మొత్తం జమలు | 1,65,100-00 | |
మెష్ కొనుగోలు | 50,500-00 | |
మెష్ బుట్టలు తయారు,బిగింపు కూలి | 4125-00 | |
జెసిబి కూల | 3,650-00 | |
చెరువు మట్టి తోలకం బాడుగ | 2,800-00 | |
మొత్తం పనివారు 58 మంది(8 రోజులు) కూలీ | 23,000-00 | |
వేప పిట్టు,ఎరువు | 1100-00 | |
బైండింగ్ తీగ,సున్నం,మంచినీళ్ళు ఇతర ఖర్చులు | 1163-00 | |
కొబ్బరి కాయలు | 150-00 | |
మొక్కలకు నీళ్ళు (6/12/18) | 800-00 | |
మెష్ బుట్టలు చేరవేత బాడుగ | 600-00 | |
మొక్కలకు నీళ్ళు (12/12/18) | 1,500-00 | |
మొక్కలకు నీళ్ళు (24/12/18) | 800-00 | |
మొక్కలకు నీళ్ళు (31/12/18) | 800-00 | |
మొత్తం ఖర్చు | 92,488-00 | |
బ్యాంకులొ నిలవ వున్న మొత్తం | 72,612-00 |
కృతజ్ఞలతో,