మన ఊరి వికాసం – యోగా శిక్షణ

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 21, ఏప్రిల్ , 2019
పర్వత ఆసనం
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 21, ఏప్రిల్ , 2019
సాష్టాంగ ఆసనం
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 21, ఏప్రిల్ , 2019
భుజంగ ఆసనం
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 21, ఏప్రిల్ , 2019
ఆదివారం (21-ఏప్రిల్)జరిగిన యోగా తరగతిలో భ్రామరి ప్రాణాయామం సాధన
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 7, ఏప్రిల్ , 2019
ఆదివారం (7/4/19) జరిగిన యోగా తరగతిలో ధనురాసనం సాధనచేయుచున్న విద్యార్థులు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 31, మార్చ్ , 2019
ఆదివారం(31/3/19) జరిగిన యోగా తరగతిలో వృక్షాసనం సాధన చేయుచున్న విద్యార్థులు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 24, మార్చ్ , 2019
ఆదివారం (24/3/19)యోగా తరగతిలో ధ్యానం చేయుచున్న సాధకులు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 3, మార్చ్ , 2019
ఆదివారం (3/3/19)జరిగిన యోగా సాధన లొ భుజంగాసనం సాధన చేయుచున్న విద్యార్థులు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 3, మార్చ్ , 2019
చక్రాసనం
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 23, ఫిబ్రవరి , 2019
ఆదివారం (24/2/19)జరిగిన యోగా సాధనలో ధ్యాన సాధన చేయుచున్న సాధకులు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 23, ఫిబ్రవరి , 2019
చక్రాసనం
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 17, ఫిబ్రవరి , 2019
ఆదివారం(17/2/19) యోగా సాధనలో పిల్లలు,పెద్దలు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 17, ఫిబ్రవరి , 2019
ఆదివారం(17/2/19) యోగా సాధనలో పిల్లలు,పెద్దలు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 17, ఫిబ్రవరి , 2019
ఆదివారం(17/2/19) యోగా సాధనలో పిల్లలు,పెద్దలు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 10, ఫిబ్రవరి , 2019
ఆదివారం (10/2/19)యోగా సాధన చేస్తున్న విద్యార్థులు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 20, జనవరి , 2019
జనవరి-20,ఆదివారం యోగా సాధన చేయుచున్న విద్యార్థులుచేయిస్తున్న సీనియర్ సాధకుడు.
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 20, జనవరి , 2019
యోగా సాధకులతో సూర్య నమస్కారాలు సాధన చేయించుచున్న సీనియర్ విద్యార్థి చి.కుంచాల పల్లవి
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 13, జనవరి , 2019
ఆదివారం (13-1-19)జరిగినా యోగా సాధనలో “శలభాసనం” సాధన చేయిస్తున్న సీనియర్ సాధకుడు.
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 06, జనవరి , 2019
ది:6/1/2019 ఆదివారం జరిగిన యోగా శిక్షణలో విద్యార్థులచే సాధన చేయిస్తున్న సీనియర్ సాధకుడు చి.కుంచాల ధనుష్
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 30, డిసెంబర్ , 2018
సీనియర్ యోగా విద్యార్ధి చి.బెజవాడ పవన్ తొటి విద్యార్థులచే సూర్య నమస్కారాలు సాధన చేయిస్తున్న దృశ్యం. (ది.30/12/18)
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 23, డిసెంబర్ , 2018
ది.23/12/18 ఆదివారం యోగా శిక్షణ
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 23, డిసెంబర్ , 2018
అర్ధ మత్సేంద్ర ఆసనం సాధన చేస్తున్న చిన్నారి తీర్ధ
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 09, డిసెంబర్ , 2018
9/12/18 ఆదివారం యోగా శిక్షణ
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 01, డిసెంబర్ , 2018
ది:01/12/18ఆదివారం జరిగిన యోగా శిక్షణ
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 25, నవంబర్ , 2018
ది:25/11/18ఆదివారం జరిగిన యోగా శిక్షణ
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 18, నవంబర్ , 2018
ది:18/11/18 ఆదివారం ఉచిత యోగా శిక్షణ
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 11, నవంబర్ , 2018
(11/11/18) ఆదివారం జరిగినా యోగ శిక్షణలో సర్వాంగ ఆసనం నేర్పుతున్న గురువుగారు
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 4, నవంబర్ , 2018
ఆదివారం (4/11/18) జరిగిన యోగా శిక్షణలో 16 మంది పాల్గొన్నారు.యోగా అనంతరం అందరికీ బాదం పప్పులు పెట్టడం జరిగింది.ఆర్థిక వనరులు సమకూరుస్తూ యోగాను ప్రోత్సహిస్తున్న శ్రీ ధర్మవరపు ప్రసాదు(USA) గారికి,శ్రీ బెజవాడ వెంకట్(USA) గారికి కట్టావారిపాలెం గ్రామ ప్రజల తరఫున,మనఊరివికాసం తరఫున ధన్యవాదాలు.🙏🏻🙏🏻🙏🏻
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 22, అక్టోబర్ , 2018
@మనఊరివికాసం
మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 15, అక్టోబర్ , 2018
కట్టావారిపాలెం, దశరా శలవలు సందర్భంగా ప్రతి రోజు ఉదయం 6గంకు పిల్లలకు , పేద్దలకూ మన గుడి ప్రాంగణంలో శ్రీ ధర్మవరపు ప్రసాదు (USA) గారి ప్రోత్సాహంతో ఉచిత యోగా శిక్షణ క్లాసులు ప్రారంభం అయింది.
ప్రతిరోజు ఉదయం 6గం ప్రారంభం అయ్యే ఉచిత యోగా శిక్షణలో స్త్రీలు , పురుషులు , యువకులు, 10సం వయసు దాటిన పిల్లలు అందరూ పాలగ్నోను చున్నారు .
యోగా క్లాసు పూర్తి అయిన తరువాత విద్యార్ధులకు నీళ్ళల్లో నానపేట్టి పోట్టు తీసిన బాదం పప్పులు పేట్టడం ప్రారంభించినాము.
@మనఊరివికాసం
యోగా శిక్షణ - ఫొటోస్









