మన ఊరి వికాసం – యోగా శిక్షణ

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 21, ఏప్రిల్  , 2019

పర్వత ఆసనం

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 21, ఏప్రిల్  , 2019

సాష్టాంగ ఆసనం

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 21, ఏప్రిల్  , 2019

భుజంగ ఆసనం

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 21, ఏప్రిల్  , 2019

ఆదివారం (21-ఏప్రిల్)జరిగిన యోగా తరగతిలో భ్రామరి ప్రాణాయామం సాధన

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 7, ఏప్రిల్  , 2019

ఆదివారం (7/4/19) జరిగిన యోగా తరగతిలో ధనురాసనం సాధనచేయుచున్న విద్యార్థులు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 31,  మార్చ్   , 2019

ఆదివారం(31/3/19) జరిగిన యోగా తరగతిలో వృక్షాసనం సాధన చేయుచున్న విద్యార్థులు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 24,  మార్చ్   , 2019

ఆదివారం (24/3/19)యోగా తరగతిలో ధ్యానం చేయుచున్న సాధకులు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 3,  మార్చ్   , 2019

ఆదివారం (3/3/19)జరిగిన యోగా సాధన లొ భుజంగాసనం సాధన చేయుచున్న విద్యార్థులు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 3, మార్చ్    , 2019

 

చక్రాసనం

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 23, ఫిబ్రవరి   , 2019

ఆదివారం (24/2/19)జరిగిన యోగా సాధనలో ధ్యాన సాధన చేయుచున్న సాధకులు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 23, ఫిబ్రవరి   , 2019

 

చక్రాసనం

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 17, ఫిబ్రవరి   , 2019

ఆదివారం(17/2/19) యోగా సాధనలో పిల్లలు,పెద్దలు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 17, ఫిబ్రవరి   , 2019

 

ఆదివారం(17/2/19) యోగా సాధనలో పిల్లలు,పెద్దలు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 17, ఫిబ్రవరి   , 2019

 

ఆదివారం(17/2/19) యోగా సాధనలో పిల్లలు,పెద్దలు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 10, ఫిబ్రవరి   , 2019

 

ఆదివారం (10/2/19)యోగా సాధన చేస్తున్న విద్యార్థులు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 20, జనవరి  , 2019

 

జనవరి-20,ఆదివారం యోగా సాధన చేయుచున్న విద్యార్థులుచేయిస్తున్న సీనియర్ సాధకుడు.

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 20, జనవరి  , 2019

 

యోగా సాధకులతో సూర్య నమస్కారాలు సాధన చేయించుచున్న సీనియర్ విద్యార్థి చి.కుంచాల పల్లవి

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 13, జనవరి  , 2019

 

ఆదివారం (13-1-19)జరిగినా యోగా సాధనలో “శలభాసనం” సాధన చేయిస్తున్న సీనియర్ సాధకుడు.

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 06, జనవరి  , 2019

 

ది:6/1/2019 ఆదివారం జరిగిన యోగా శిక్షణలో విద్యార్థులచే సాధన చేయిస్తున్న సీనియర్ సాధకుడు చి.కుంచాల ధనుష్

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 30, డిసెంబర్  , 2018

 

సీనియర్ యోగా విద్యార్ధి చి.బెజవాడ పవన్ తొటి విద్యార్థులచే సూర్య నమస్కారాలు సాధన చేయిస్తున్న దృశ్యం. (ది.30/12/18)

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 23, డిసెంబర్  , 2018

 

ది.23/12/18 ఆదివారం యోగా శిక్షణ

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 23, డిసెంబర్  , 2018

అర్ధ మత్సేంద్ర ఆసనం సాధన చేస్తున్న చిన్నారి తీర్ధ

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 09, డిసెంబర్  , 2018

 

9/12/18 ఆదివారం యోగా శిక్షణ

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 01, డిసెంబర్  , 2018

  

ది:01/12/18ఆదివారం జరిగిన యోగా శిక్షణ

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 25, నవంబర్ , 2018

   ది:25/11/18ఆదివారం జరిగిన యోగా శిక్షణ

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 18, నవంబర్ , 2018

   ది:18/11/18 ఆదివారం ఉచిత యోగా శిక్షణ

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 11, నవంబర్ , 2018

 (11/11/18) ఆదివారం జరిగినా యోగ శిక్షణలో సర్వాంగ ఆసనం నేర్పుతున్న గురువుగారు

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 4, నవంబర్ , 2018

ఆదివారం (4/11/18) జరిగిన యోగా శిక్షణలో 16 మంది పాల్గొన్నారు.యోగా అనంతరం అందరికీ బాదం పప్పులు పెట్టడం జరిగింది.ఆర్థిక వనరులు సమకూరుస్తూ యోగాను ప్రోత్సహిస్తున్న శ్రీ ధర్మవరపు ప్రసాదు(USA) గారికి,శ్రీ బెజవాడ వెంకట్(USA) గారికి కట్టావారిపాలెం గ్రామ ప్రజల తరఫున,మనఊరివికాసం తరఫున ధన్యవాదాలు.🙏🏻🙏🏻🙏🏻

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 22, అక్టోబర్ , 2018

దశరా శలవలు సద్వినియోగం చేస్తూ 11 రోజుల యోగా శిక్షణ (11/10 నుండి 21/10 వరకు) ఈ రోజుతో పూర్తి అయింది.చివరి రోజు 26 మంది పాల్గోన్నారు. యోగా శిక్షణకు ప్రతి రోజు / అప్పుడప్పుడు  మోత్తం 33 మంది పాల్గోన్నారు. వీరిలో పూర్తి 11రోజులు పాల్గోన్న వారు 5 మంది, మధ్యలో చేరి  చివరి రోజు వరకు వచ్చిన వారు 8మంది. వీరికి ప్రత్యేక బహుమతులు ఇచ్చి అభినందించడం జరిగింది. యోగా శిక్షణలో పాల్గోన్న మోత్తం 33మందికి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరిగింది.ప్రతి ఆదివారం ఉదయం 6గం కు జరుగు యోగా శిక్షణకు పిల్లలు , యువకులు , మహిళలు , పేద్దలు అందరూ రావచ్చని యోగా గురువుగారు శ్రీ బాబూరావు గారు అన్నారు.యోగా శిక్షణకు ప్రోత్సహించి ఆర్ధిక సహాయం అందిస్తున్న శ్రీ ధర్మవరపు ప్రసాదు గారికి (USA) ధన్యవాదములు. యోగా మ్యాట్స్ కోనుటకు ప్రోత్సహించి ఆర్ధిక సహాయం అందించిన శ్రీ బేజవాడ వేంకట్ గారికి (USA) ధన్యవాదములు. టంగుటూరు నుండి ఉదయం 6గంటలకు మనఊరు వచ్చి శ్రధ్ధగా యోగా నేర్పుతున్నందుకు శ్రీ బాబూరావు గారికి ధన్యవాదములు

@మనఊరివికాసం

మనఊరి ఆరోగ్య వికాసం , మనవూరివికాసం , 15, అక్టోబర్ , 2018

కట్టావారిపాలెం, దశరా శలవలు సందర్భంగా ప్రతి రోజు ఉదయం 6గంకు పిల్లలకు , పేద్దలకూ మన గుడి ప్రాంగణంలో శ్రీ ధర్మవరపు ప్రసాదు (USA) గారి ప్రోత్సాహంతో ఉచిత యోగా శిక్షణ క్లాసులు ప్రారంభం అయింది.

ప్రతిరోజు ఉదయం 6గం ప్రారంభం అయ్యే ఉచిత యోగా శిక్షణలో స్త్రీలు , పురుషులు , యువకులు, 10సం వయసు దాటిన పిల్లలు అందరూ పాలగ్నోను చున్నారు .

యోగా క్లాసు పూర్తి అయిన తరువాత విద్యార్ధులకు నీళ్ళల్లో నానపేట్టి పోట్టు తీసిన బాదం పప్పులు పేట్టడం ప్రారంభించినాము.

@మనఊరివికాసం

యోగా శిక్షణ - ఫొటోస్

యోగా శిక్షణ - వీడియొస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *