మన ఊరి విధ్యా వికాసం

కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!

The vision – Learn a skill , share with others and contribute to the society and build better community.

"స్పోకెన్ ఇంగ్లీష్" శిక్షణా తరగతులు

శుభవార్త…శుభవార్త…శుభవార్త

ప్రియమైన విద్యార్ధిని,విద్యార్థులకు,యువతి,యువకులు,
ఉద్యోగులకు,తల్లి,తండ్రులకు మరీ మురీ ముఖ్యంగా ఆంగ్ల భాషపై (ఇంగ్లిష్) పట్టు సాధించాలనే ఆసక్తి కల్ల ప్రతి ఒక్కరికీ “మనఊరివికాసం” వారి అరుదైన కానుక.వేసవి సెలవుల్లో మన కట్టావారిపాలెంలో అనుభవజ్ఞులతో “స్పోకెన్ ఇంగ్లీష్” శిక్షణా తరగతులు ప్రారంభిస్తామని తెలియచేయుటకు మిక్కిలి సంతోషించు చున్నాము.కేవలం రూ.200/- రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి 40 రోజులు రూ.2000/- విలువైన శిక్షణ ఉచితంగా పొందవచ్చు. కేవలం 30 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది.ఎవరు ముందు పేరు నమోదు చేసుకుంటే వారికి మాత్రమే అవకాశం ఇవ్వబడును.అభిరుచి ఉన్నవారు ది:6/5/2019 సోమవారం సాయంత్రం 3గంటలకు మన గ్రామ మందలి పాత గవర్నమెంట్ పాఠశాల (శ్రీ మానుకొండ నారయ్య గారి స్మారక సామాజిక భవనం)వద్దకు వచ్చి రూ.200/- చెల్లించి పేరు నమోదు చేసి కొన వలసిందిగా

విఙ్ఞప్తి.క్లాసులు ది:6/5/2019 సోమవారం నుండి ప్రారంభించబడి 40 రోజులు జరుగుతాయి.

ముఖ్య గమనిక 👉ఉన్నత చదువులు చదివి జీవితంలో అత్యున్నత ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్న వారికి తెలివి ఎంత ఉన్నా ఆంగ్ల భాషపై పట్టు చాలా అవసరం.

ఇట్లు-మనవూరి(విధ్యా)వికాసం ,కట్టావారిపాలెం.