మన ఊరి విధ్యా వికాసం
కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు

స్పోకెన్ ఇంగ్లీష్, మనవూరివికాసం (10/5/2019)
“స్పోకెన్ ఇంగ్లీష్ – 5వ రోజు”
స్పోకెన్ ఇంగ్లీష్ – 5వ రోజు జరిగిన వర్కుషాప్ లో 33 మంది విద్యార్థులు పాలగ్నోన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్చంధ సేవ సంస్థ మనవూరివికాసం వాలంటీర్స్ మరియు గ్రామ పెద్దలకు , తల్లిదండ్రులకు , గ్రామ ప్రజలకు ఎంతో కృతజ్ఞతలు.
ఇట్లు,
మనవూరి(విద్యా)వికాసం
ఫొటోస్

