మన ఊరి విధ్యా వికాసం

కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు

WhatsApp Image 2019-05-09 at 9.52.04 AM

స్పోకెన్ ఇంగ్లీష్, మనవూరివికాసం (9/5/2019)

స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కొరకు మొత్తం 37 మంది విద్యార్డులు పేరు నమోదు చేసుకున్నారు. ఈ రోజు 31 మంది హాజరు అయినారు.
శ్రీ ఆరికట్ల రాఘవులు గారు కోఆర్డినేటర్ గా పనిచేసినారు. వారికి మానవూరివికాసం తరపున ధన్యవాదములు.

ఇట్లు-మనవూరి(విధ్యా)వికాసం ,కట్టావారిపాలెం.

ఫొటోస్