మన ఊరి విధ్యా వికాసం

కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు

WhatsApp Image 2019-05-31 at 8.47.41 AM

స్పోకెన్ ఇంగ్లీష్, మనవూరివికాసం (31/5/2019)

 “ప్రపంచ భాష ఆంగ్లం”

స్పోకెన్ ఇంగ్లీష్ – 26వ రోజు జరిగిన వర్కుషాప్ లో 36 మంది విద్యార్థులు పాలగ్నోన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్చంధ సేవ సంస్థ మనవూరివికాసం వాలంటీర్స్ మరియు గ్రామ పెద్దలకు , తల్లిదండ్రులకు , గ్రామ ప్రజలకు ఎంతో కృతజ్ఞతలు.

చి. మందాడి శ్రావణ్ కుమార్ స్పోకెన్ ఇంగ్లీష్ విద్యార్థులకు కోడిగుడ్లు అల్పాహాం (snacks)పంపిణీ చేసినాడు.

ఇట్లు,
మనవూరి(విధ్యా)వికాసం

“”ధూమపానం వల్ల ప్రాణ హాని””
ధూమపానం, పొగాకు పదార్థాల వాడకం వల్ల కాన్సర్ వ్యాధి సోకి ప్రాణ హాని కలుగుతుందని ఆరోగ్య పర్యవేక్షకులు జి. నాగేశ్వర రావు అన్నారు.కొండపీ పంచాయతి కట్టావారిపాలెమ్ గ్రామంలో మన ఊరి వికాసం ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలినీ డ్రీమ్ సంస్థ అధ్యాపకులు వి. సురేష్, డి. మాధవ ప్రారంభించారు.వి. సురేష్ మాట్లాడుతూ భారతదేశంలో పొగాకు వాడకం వల్ల ప్రతీ సంవత్సరం కోటి పదిలక్షల మంది చని పోతున్నారని ముఖ్యంగా యువత ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

ఫొటోస్