మన ఊరి సాంస్కృతిక వికాసం

కలిసి నడుద్దాం..! కలిసి నడిపిద్దాం..!

WhatsApp Image 2019-08-15 at 7.31.30 AM

“మన ఊరి వికాసం-శాస్త్రీయ సంగీత శిక్షణ”

మన ఊరి సాంస్కృతిక వికాసం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న శాస్త్రీయ సంగీత శిక్షణ.

ప్రముఖ శాస్త్రీయ భజన పాటలు నేర్పే గురువుగారు, కందులూరు అవధూతేంద్ర స్వామి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ చావా నాగేశ్వరరావు గురువుగారి ఆధ్వర్యంలో భజన పాటలు నేర్చుకొనుట ప్రారంభించిన గ్రామస్తులు.

మనఊరివికాసం.

ఫొటోస్