మన ఊరి సంస్కృతి వికాసం

కలిసి నడుద్దాం..! కలిసి నడిపిద్దాం..!

WhatsApp Image 2019-08-07 at 5.48.02 AM

“మన ఊరి వికాసం-మనబంధాలు“

“మన ఊరి వికాసం-అనుబంధాలు” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు శ్రీ ధర్మవరపు ప్రసాదు గారు,శ్రీమతి ప్రసన్న గార్ల (USA)సుపుత్రిక చి.ల. సౌ ప్రీతి జన్మదినోత్సవ ఆశీర్వచన పూజ కట్టా వారిపాలెం శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయం లో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. వారి సోదరుడు శ్రీ అజయ్ గారు సకుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

కుమార్తె జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ ప్రసాదు గారు$51 (సుమారు రూ.3500/-) దేవాలయ నిర్వహణ ఖర్చులు నిమిత్తం విరాళం సమర్పించినారు.

దేవాలయ కమిటి తరఫున, గ్రామ ప్రజల తరఫున శ్రీ ధర్మవరపు ప్రసాదు గారికి ధన్యవాదాలు🙏🏻.

మనఊరివికాసం.