శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవాలయం , కట్టావారిపాలెం

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యుం రామనామ వరాననే.!

మన గుడి దైనందిన ఖర్చుల నేలసరి అంచనా పట్టిక -2018

1నిత్య దీపారాధన నూనే (2019 జూను వరకు దాత శ్రీమతి బోడ్డపాటి శేషమ్మ గారు)...
2కోబ్బరికాయలు (నేలకు)125*రూ 21/-2625-00
3పూల మాలలు రోజుకి రూ 100/-3000-00
4సాంబ్రాణి కడ్డీలు (భక్తులు తేచ్చేవీ సరిపోతాయి)...
5స్వామి వారి జన్మ నక్షత్ర అభిషేకం ఖర్చు :(ఆవుపాలు , ఆవు పేరుగు, ఆవు నేయ్యి, తేనే , పంచదార , గంధం , పన్నీరు , విభూతి మో నవి)సుమారు 550-00
6ప్రసాదం కలకండ (3కి *రూ 90)270-00
7పసుపు , కుంకుమ 50-00
8మండపం , మేట్లు శుబ్రత కోరకు ఫినాయిలు 100-00
9కరేంటు బిల్లు 1500-00
10పూజారి గారి జీతం 15000-00
11కోటేశ్వరావు గారి జీతం 8000-00
12గ్యాసు సిలిండరు 750-00
13స్వామి వార్ల వస్త్రాలు ఉతికి ఇస్త్రీ చేయించుట 100-00
14నిత్య నైవేద్యమునకు బియ్యం (20కి *రూ 46=రూ 920/-)920-00
15కర్పూరం 300-00
16ముగ్గు 100-00
17నేలకు మోత్తం ఖర్చు అంచనా (సుమారు)33265-00