శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవాలయం , కట్టావారిపాలెం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యుం రామనామ వరాననే.!
మన గుడి దైనందిన ఖర్చుల నేలసరి అంచనా పట్టిక -2018
1 | నిత్య దీపారాధన నూనే (2019 జూను వరకు దాత శ్రీమతి బోడ్డపాటి శేషమ్మ గారు) | ... |
2 | కోబ్బరికాయలు (నేలకు)125*రూ 21/- | 2625-00 |
3 | పూల మాలలు రోజుకి రూ 100/- | 3000-00 |
4 | సాంబ్రాణి కడ్డీలు (భక్తులు తేచ్చేవీ సరిపోతాయి) | ... |
5 | స్వామి వారి జన్మ నక్షత్ర అభిషేకం ఖర్చు :(ఆవుపాలు , ఆవు పేరుగు, ఆవు నేయ్యి, తేనే , పంచదార , గంధం , పన్నీరు , విభూతి మో నవి)సుమారు | 550-00 |
6 | ప్రసాదం కలకండ (3కి *రూ 90) | 270-00 |
7 | పసుపు , కుంకుమ | 50-00 |
8 | మండపం , మేట్లు శుబ్రత కోరకు ఫినాయిలు | 100-00 |
9 | కరేంటు బిల్లు | 1500-00 |
10 | పూజారి గారి జీతం | 15000-00 |
11 | కోటేశ్వరావు గారి జీతం | 8000-00 |
12 | గ్యాసు సిలిండరు | 750-00 |
13 | స్వామి వార్ల వస్త్రాలు ఉతికి ఇస్త్రీ చేయించుట | 100-00 |
14 | నిత్య నైవేద్యమునకు బియ్యం (20కి *రూ 46=రూ 920/-) | 920-00 |
15 | కర్పూరం | 300-00 |
16 | ముగ్గు | 100-00 |
17 | నేలకు మోత్తం ఖర్చు అంచనా (సుమారు) | 33265-00 |