మన ఊరి ఆరోగ్య వికాసం

అందరికీ నమస్కారం. కట్టావారిపాలెంలొ మనఊరివికాసం ఆద్వర్యంలో ది:23/12/2016 ఉదయం 7గం నుండి 11గం వరకు షుగర్ మరియూ బి.పి వైద్య శిబిరం జరుగును.ప్రముఖ షుగర్ వైద్యులు డా.కె.కృష్ణ మోహన్ గారు రోగులను పరీక్షించెదరు.దాతలు,గ్రామ పెద్దలు తప్పక హాజరు కావలసిందిగా కోరుచున్నాము.
మన ఊరి వికాసం, 23 డిసెంబర్ 2016
మనఊరి వికాసం కార్యకర్తలు మరియూ వీరమోసు మస్తాన్రావు గారు ,మాగులూరి నాగరాజు గారు కార్యక్రమాన్ని నిర్వహించినారు.
కొండపి పంచాయతీ కట్టావారిపాలెంలొ “మనఊరివికాసం” స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యాన షుగర్ మరియు బి.పి రోగులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినారు. ప్రముఖ షుగర్ వ్యాధి చికిత్సా నిపుణులు డా.కె.కృష్ణ మోహన్ గారు 73మంది రోగులకు ఉచిత వైద్య సేవలు అందించిందినారు.15 మందికి ఉచితంగా ECG పరీక్ష చేసినారు.గ్రామ పెద్దలు బోక్కిసం సుబ్బారావు , మానికోండ వెంకటేశ్వర్లు ,రావేల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
@మనఊరివికాసం
ఫొటోస్




