మన ఊరి ఆరోగ్య వికాసం
మన ఊరి వికాసం, 17 సెప్టెంబర్ 2018
అక్టోబర్ 7 వ తేదీన నిర్వహించనున్న మెగా వైద్య శిబిరానికి సంబంధించి అయ్యే మందుల ఖర్చు కోసం రూ.50,000/- ను మన ఊరి ఆరోగ్య వికాసం కార్యకర్త నాగేశ్వర రావుకు ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కృష్ణమోహన్ గారు అందచేసినారు.
.Thank you,Dr. Krishna Mohan Garu. You have been giving a lot to our village through your services. In addition to all that your contribution to healthcare funds is really greatful. We need to learn a lot from you.🙏🙏🙏
@మనఊరివికాసం