మన ఊరి ఆరోగ్య వికాసం

మన ఊరి వికాసం, 25 ఆగష్టు 2018
“వైద్య శిబిరంలో 72 మందికి ఉచిత పరీక్షలు”
మండలంలోని కట్టావారిపాలేంలో ఆదివారం జరిగిన వైద్యశిబిరంలో ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణమోహన్ 72 మంది రోగులకు ఉచిత షుగరు , బిపి పరీక్షలు నిర్వహించినారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ “మనఊరి ఆరోగ్య వికాసం” నిర్వహించిన వైద్యశిబిరంలో గ్రామ పేద్దలు మానికోండ వేంకటేశ్వర్లు , బోక్కిసం సుబ్బారావు , రావేళ్ళ చేంచయ్య , బోక్కిసం ఉపేంద్ర చౌదరి , దివి శ్రీనివాసరావు , వీరమోసు మస్తాను , మాగులూరి నాగరాజు , గ్రామ ప్రజలు , స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గోన్నారు.
@మనఊరివికాసం
ఫొటోస్









