మన ఊరి ఆరోగ్య వికాసం

మన ఊరి వికాసం, 12 జనవరి 2018
“మానవ సేవే మాధవ సేవ”
ఆపదలో ఉన్న వారికీ ,వృధ్దులకు చేసే నిస్వార్థ సేవ దైవ సేవతొ సమానం అని డా.కృష్ణమోహన్ అన్నారు.కట్టావారిపాలెంలొ మనఊరివికాసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం జరిగిన వైద్య శిబిరంలొ ఒంగోలు దేవీ ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణమోహన్ 40 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి 6 మందికి ఈ.సి.జి పరిక్షలు చేసినారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బోక్కిసం సుబ్బారావు ,రావేళ్ళ చెంౘయ్య ,మనఊరివికాసం కార్యకర్తలు పాల్గొని రోగులకు సేవలందించినారు.
@మనఊరివికాసం
ఫొటోస్
