మన ఊరి ఆరోగ్య వికాసం

మన ఊరి వికాసం, 12 మే 2017
మే 12వ తేదీన కట్టావారిపాలెంనందు మనఊరివికాసం కార్యకర్తల ఆద్వర్యంలో 7వ వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది.44మంది షుగర్ మరియూ బి.పి.రోగులకు డా.కృష్ణమోహన్ గారు వైద్యం చేసినారు.సహకారం అందించిన దాతలకు, కార్యకర్తలకు గ్రామ పెద్దలకు ధన్యవాదములు.
@మనఊరివికాసం
ఫొటోస్






