గ్రామ ప్రజలకు శుభవార్త. రేపు ఆదివారం (25.12.22) ఉదయం 7గం నుండి మన గ్రామంలో షుగరు మరియు బిపి వైద్య శిబిరం నిర్వహించ బడును.
ఒంగోలు దేవీ ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణ మోహన్ గారు రోగులకు వైద్య పరిక్షలు నిర్వహిస్తారు.కీ.శే.మామిళ్ళపల్లి యానాది గారి ఇంట్లో జరుగు వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.