మన ఊరి ఆరోగ్య వికాసం
🙏శుభవార్త🙏
ది:16-11-2018 శుక్రవారం ఉదయం 7 గంటలకు కట్టావారిపాలెంలొ ప్రముఖ షుగరు వ్యాధి నిపుణులు డా.కంకణాల క్రిష్ణ మోహన్ గారి ఆద్వర్యంలో వైద్య శిబిరం ప్రారంభమగును. యావన్మంది గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున వలసిందిగా విఙ్గప్తి.
@మన ఊరి ఆరోగ్య వికాసం.
మన ఊరి వికాసం, 16 నవంబర్ 2018
47 మందికి ఉచిత వైద్యపరీక్షలు.
మండలంలోని కట్టావారిపాలెం గ్రామంలో స్దానిక మనఊరివికాసం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో47 మందికి ఉచితంగా షుగర్ మరియు బిపి పరిక్షలు నిర్వహించారు.ఈ శిబిరంలో ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల క్రిష్ణ మొహన్ గారు,ఇసిజి టెక్నిషియన్ వినయ్ గారు రొగులకు ఉచిత సేవలు అందించారు.గ్రామ పెద్దలు రావెళ్ళ చంచయ్య గారు,బొక్కిసం సుబ్బారావు గారు,మానికొండ వెంకటేశ్వర్లు గారు,వీరమోసు మస్తాను గారు కార్యకర్తలు పాల్గొన్నారు.
@మనఊరిఆరోగ్య వికాసం