మన ఊరి ఆరోగ్య వికాసం

శ్రేయోభిలాషులకు నమస్కారం.
మన కట్టావారిపాలేం గ్రామంలో ది.20-04-2018 శుక్రవారం ఉదయం 7గం నుండి బీపీ , షుగరు వైద్యశిబిరం ప్రారంభించబడును.డా.కే .కృష్ణమోహన్ గారు వైద్యసేవలు అందిస్తారు.కనుక గ్రామ ప్రజలు ఏక్కువ మంది ఉపయోగించుకోను విధంగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి.ఇట్లు మనఊరివికాసం కార్యకర్తలు.
మన ఊరి వికాసం, 20 ఎప్రిల్ 2018
“వైద్యులకు సేవాధ్రుక్పధం అవసరం” మండలంలోని కట్టావారిపాలేం గ్రామంలో ది.20-04-2018 వ తేదిన స్థానిక స్వచ్ఛంద సంస్థ “మన ఊరి వికాసం” ఆధ్వర్యాన వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది.
ఓంగోలు దేవి ఆశుపత్రి వైద్యులు డా.కే.కృష్ణమోహన్ 48 మంది షుగరు , బీపీ రోగులను పరీక్షించినారు. నలుగురికి ఇ.సి.జి పరీక్షలు చేసినారు.ఆయన మాట్లాడుతూ వైద్యులకు సేవాధ్రుక్పధం ఉండాలనీ , గ్రామాల్లో ఉచిత వైద్యం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పేద్దలు రావేళ్ళ చంచయ్య , బోక్కీసం సుబ్బారావు , గ్రామ ప్రజలు ,స్వచ్ఛంద కార్యకర్తలు రావేళ్ళ ప్రసాదు , బోడ్డపాటి రవి , రావేళ్ళ వేంకటేశ్వరరావు , వీరమోసు మస్తాను , మాగూలూరి నాగరాజు , అంగలకుర్తి వీరబ్రహ్మం , మామిళ్లపల్లి జ్యోతి , కట్టా రవి , ధర్మవరపు అజయ్ , బక్కముంతల వేంకటరావు , కుంచాల వేంకటరావు , గూడూరి శ్రీను , కోటపాటి లక్శ్మినరశింహం , ఆరికట్ల రాఘవులు , గంగరాజు నాగేశ్వరరావు , బేజవాడ బుజ్జి (ట్రాక్టరుతో ప్రచారం) పాల్గోన్నారు.
డా.కృష్ణమోహన్ గారికి , దాతలకు గ్రామపజలు క్రుతజ్ఞతలు తేలిపినారు.
@మనఊరివికాసం
ఫొటోస్



