మన ఊరి ఆరోగ్య వికాసం

మన ఊరి వికాసం, 20 ఆగస్ట్ 2017

 

ప్రతి ఒక్కరూ తోటి వారికి సహాయపడే సేవ దృక్పధం అలవర్చుకోవాలని అప్పుడే మానసిక ప్రశాంతతకు అవకాశం ఉంటుందని కొండపి ఎస్సై ఎ చంద్రశేఖర్ అన్నారు. ఉచిత వైద్య శిబిరం సవంత్సరం పూర్తయిన సందర్భముగా నిర్వాహకులు ఆదివారం ప్రధమ వార్సకోత్సవం నిర్వహించినారు.

 

@మనఊరివికాసం

ఫొటోస్