మన ఊరి ఆరోగ్య వికాసం

మానవ సేవే మాధవ సేవ.!

మనవూరి ఆరోగ్య వికాసం - దాతలు

శ్రీ ధర్మవరపు ప్రసాద్ గారు (USA) - రూ.50,000
శ్రీ రావెళ్ళ వెంకటరావు గారు (పున్నయ్య గారి ) - రూ.25,000
డా.శ్రీ గుంటుపల్లి మదన్ గారు (జోగెన్నగారి) - రూ.25,000
శ్రీ రావేళ్ళ హనుమ గారు - రూ.15,000
శ్రీ బెజవాడ కిరణ్ కుమార్ గారు - రూ.15,000
శ్రీ మామిళ్ళపల్లి పెరుమాళ్ళు గారు - రూ.10,000
శ్రీ కుంచాల ప్రసాదు గారు (హైదరబాదు) - రూ.10,000
శ్రీ బొక్కిసం ఉపేంద్రచౌదరి గారు - రూ.10,000
శ్రీ రావేళ్ళ రఘునాధ చౌదరి (రమేష్) గారు ఇనుప బీరువా బహుకణ(రూ.10,000-00)
శ్రీ గుంటుపల్లి కోటయ్య - పద్మావతి గార్లు (జోగేన్న గారి) - రూ.9,250
శ్రీ మానికొండ వెంకటేశ్వర్లు గారు - రూ.6,300
శ్రీ చింతల వెంకయ్య గారు - రూ.5,000
శ్రీ రావెళ్ళ చెంచురామయ్య గారు - రూ.5,000
శ్రీ మామిళ్ళపల్లి సింగయ్య గారు - రూ.5,000
శ్రీ కట్టా వెంకటరమణయ్య గారు - రూ.5,000
శ్రీ మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు గారు (శేషయ్య గారి) - రూ.5,000
శ్రీ వీరమోసు మస్తాన్ రావు గారు - రూ.5,000
శ్రీ ఆరికట్ల వెంకటేశ్వర్లు గారు (LT)- రూ.4,320
శ్రీ కట్టా హరిబాబు గారు - రూ.3,340
శ్రీ కోటపాటి చంద్ర గారు - రూ.2,000
శ్రీ రాజారావు గారు ,ఒంగోలు - రూ.2,000
శ్రీ పైడి గంగాధర్ గారు - రూ.2,000
శ్రీ ఆరికట్ల వెంకటరావు గారు(మెడికల్ షాపు) - రూ.1,400
డా.శ్రీ కంకణాల కృష్ణమోహన్ గారు - రూ.270

గ్రామ ప్రజలకు నిరంతరం ఉచిత వైద్య సేవలు అందించుచున్న డా.కృష్ణమోహన్ గారికి,ఆర్ధిక సహాయం అందిస్తున్న దాతలకు , గ్రామ పేద్దలకూ , కార్యకర్తలకూ పేరుపేరున ధన్యవాదములు.

ఇట్లు
“మనఊరి ఆరోగ్య వికాసం” కట్టావారిపాలెం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.