మన ఊరి విధ్యా వికాసం

కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు

WhatsApp Image 2019-05-28 at 12.45.40 PM

స్పోకెన్ ఇంగ్లీష్, మనవూరివికాసం (28/5/2019)

 “ప్రపంచ భాష ఆంగ్లం”

స్పోకెన్ ఇంగ్లీష్ – 23వ రోజు జరిగిన వర్కుషాప్ లో 30 మంది విద్యార్థులు పాలగ్నోన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్చంధ సేవ సంస్థ మనవూరివికాసం వాలంటీర్స్ మరియు గ్రామ పెద్దలకు , తల్లిదండ్రులకు , గ్రామ ప్రజలకు ఎంతో కృతజ్ఞతలు.

ఇట్లు,
మనవూరి(విధ్యా)వికాసం

ఫొటోస్

క్లాస్ కోఆర్డినేటర్ శ్రీ బొడ్డపాటి నరసింహారావు