మన ఊరి ఆరోగ్య వికాసం

మనవూరి ఆరోగ్య వికాసం ఖర్చులు, ఫిబ్రవరి - 2019

దాతల పేర్లుజమలుఖర్చు
శ్రీ మానికొండ వెంకటేశ్వర్లు గారు 6300-00
శ్రీ రావెళ్ళ చెంచురామయ్య గారు5000-00
శ్రీ బొక్కిసం ఉపేంద్రచౌదరి గారు 10,000-00
శ్రీ వీరమోసు మస్తాన్ రావు గారు 5000-00
శ్రీ మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు గారు (శేషయ్య గారి)5000-00
శ్రీ పైడి గంగాధర్ గారు 2000-00
శ్రీ ఆరికట్ల వెంకటరావు గారు(మెడికల్ షాపు)1400-00
శ్రీ మామిళ్ళపల్లి సింగయ్య గారు 5000-00
శ్రీ కట్టా వెంకటరమణయ్య గారు 5000-00
శ్రీ కోటపాటి చంద్ర గారు2000-00
డా.శ్రీ గుంటుపల్లి మదన్ గారు (జోగెన్నగారి)25000-00
శ్రీ ధర్మవరపు ప్రసాద్ గారు (USA) 50000-00
శ్రీ చింతల వెంకయ్య గారు5000-00
శ్రీ కట్టా హరిబాబు గారు 3340-00
శ్రీ రాజారావు గారు ,ఒంగోలు815-00
శ్రీ రావెళ్ళ వెంకటరావు గారు (పున్నయ్య గారి )25000-00
శ్రీ ఆరికట్ల వెంకటేశ్వర్లు గారు (LT)4320-00
శ్రీ మామిళ్ళపల్లి పెరుమాళ్ళు గారు10000-00
శ్రీ గుంటుపల్లి కోటయ్య - పద్మావతి గార్లు (జోగేన్న గారి)9250-00
శ్రీ రావేళ్ళ హనుమ గారు S/o.వెంకట సుబ్బయ్య15000-00
శ్రీ బెజవాడ కిరణ్ కుమార్ గారు s/o.కీ.శే.శ్రీ వీరయ్య గారు 15000-00
డా.శ్రీ కంకణాల కృష్ణమోహన్ గారు270-00
డా.శ్రీ రావెళ్ళ రాజారావు గారు (జోగేన్న గారి)డిపాజిట్ 2,00,000-00
డా.శ్రీ గుంటుపల్లి మదన్ గారు(జోగేన్న గారి) డిపాజిట్ 1,00,000-00
శ్రీ ఈదర వీరయ్య గారు (CA) డిపాజిట్ 50,000-00
శ్రీ బెజవాడ వెంకటరావు గారు(USA) డిపాజిట్50,000-00
శ్రీ రావేళ్ళ రఘునాధ చౌదరి (రమేష్) గారు ఇనుప బీరువా బహుకణ(రూ.10,000-00)
శ్రీ కుంచాల ప్రసాదు గారు (హైదరబాదు)10, 000-00
శ్రీ ఆరికట్ల వాసుగారు (USA)శ్రీ చినవెంకటేశ్వర్లు గారి కుమారుడు 204100-00
శ్రీ ఆరికట్ల అవినాష్ & శిల్పశ్రీ గార్లు (USA)(శ్రీ కొటేశ్వరరావు గారి కుమారుడు) డిపాసిట్ 49911-00
శ్రీ అంగలకుర్తి సుబ్బరామయ్య గారు,దుబాయ్(శ్రీ కొండయ్య గారి కుమారుడు) డిపాసిట్ 50000-00
మందుల అమ్మకం 9137-00
పాత బ్యాంక్ నిల్వ104103-00
ఫిక్సిడ్ డిపాసిట్ మరియు బ్యాంకు నిల్వ పై వడ్డీ 2102-00
మొత్తం జమలు ఫిబ్రవరి - 2019116062-00
వైద్య శిబిరం నిర్వహణ ఖర్చు1730-00
దొమల నివారణ చర్యలు300-00
షుగరు స్ట్రిప్స్ కొనుగోలు900-00
మందుల కొనుగోలు7850-00
ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తం7,00,000-00
బ్యాంకు నిల్వ1,05,282-00

గ్రామ ప్రజలకు నిరంతరం ఉచిత వైద్య సేవలు అందించుచున్న డా.కృష్ణమోహన్ గారికి,డా.పి.ప్రదీప్ గారికి,ఆర్ధిక సహాయం అందిస్తున్న దాతలకు , గ్రామ పేద్దలకూ , కార్యకర్తలకూ పేరుపేరున ధన్యవాదములు

ఇట్లు
“మనఊరి ఆరోగ్య వికాసం” కట్టావారిపాలెం.