మొక్కలు నాటుదాం..! మొక్కలు నాటిద్దాం..!
వృక్షో రక్షతి రక్షితః పర్యావరణాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.
50 మొక్కలు దత్తత
300 గానుగ మొక్కలు బహూకరణ
13 మొక్కలు దత్తత
10 మొక్కలు దత్తత
8 మొక్కలు దత్తత
5 మొక్కలు దత్తత
4 మొక్కలు దత్తత
3 మొక్కలు దత్తత
3 మొక్కలు దత్తత
2 మొక్కలు దత్తత
2 మొక్కలు దత్తత
2 మొక్కలు దత్తత
1 మొక్క దత్తత
1 మొక్క దత్తత
గ్రామ పెద్దలు కొబ్బరి కాయ కొట్టి మొదటి మొక్కలు నాటి , గ్రామ ప్రజలను ఈ కార్యక్రమం లో పాలుగొనవలసినదిగా విజ్ఞప్తి చేశారు. గ్రామా పెద్దలు, స్వచ్చంద
కార్యకర్తలు , మహిళలు , యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమమంలో పాలగ్నోన్నారు.
@మనవూరివికాసం