మన ఊరి ఆరోగ్య వికాసం
🙏గౌరవ సభ్యులకు నమస్కారము🙏 కట్టావారిపాలెం లో రెండవ సంవత్సరం / రెండవ వైద్య శిబిరం ది:19-11-2017 అనగా ఆదివారం ఉదయం 7గం ప్రారంభింపబడు నని తెలియచేయుటకు సంతోషించుచున్నాము. గ్రామం లొని కుటుంబ సభ్యులకు,బంధువులకు సమాచారం తెలియజేసి ఎక్కువ మంది లభ్ది పొందునట్లు సహకరించవలసిందిగా విజ్ఞప్తి.కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని వృధ్ధులకు సేవలందించ వలసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. ఇట్లు :- మనఊరివికాసం కార్యకర్తలు ,కట్టావారిపాలెం
మన ఊరి వికాసం, 19 నవంబర్ 2017
మనవూరివికాసం వారి సౌజన్యoతో డాక్టర్ కె .కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలొ విజయ వoతoగా 13వ ఆరోగ్యశిబిరo కట్టావారిపాలెo గ్రామoలో నిర్వ హిoచి 39 మoదిరోగులకు సేవలు అoదిoచడo జరిగినది సహకరిoచి న కార్యకర్తలకు ధన్యవాదములు
@మనఊరివికాసం