మన ఊరి ఆరోగ్య వికాసం

కట్టావారిపాలెంలో సంఘమిత్ర ఆసుపత్రి వైద్యులు డా.బి.ఆంజనేయులురెడ్డి  ఎం.డి (జనరల్) మరియూ డా.ఎం.వి.రవీంద్రరెడ్డి ఎం.ఎస్.(ఆర్థో).

మన ఊరి వికాసం, 8 జులై 2017

 

మనఊరివికాసం వారి ఆధ్వర్యంలో జరిగిన వైద్య శిబిరంలో 115 మంది రోగులకు బీపీ,షుగర్,గుండె,ఎముకలు,కీళ్ళు వ్యాధులకు ఉచిత చికిత్స నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో మన ఊరివికాసం కార్యకర్తలు,గ్రామపెద్దలు  బోక్కిసం సుబ్బారావు, మానికొండ వెంకటేశ్వర్లు, అనుమాల ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
 
9 వ వైద్య శిబిరాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించడంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ  మరీ ముఖ్యంగా సంఘమిత్ర ఆసుపత్రి వైద్యులను పిలిపించిన శ్రీ రావెళ్ళరఘునాధ చౌదరి గారికీ,శ్రీ అనుమాల ప్రసాదు గారికీ గ్రామ ప్రజలు ,మన ఊరి వికాసం కార్యకర్తలు ధన్యవాదాలు తెలుపుతున్నారు 🙏
 
@మనఊరివికాసం

ఫొటోస్